జగనన్న సివిల్ సర్వీసెస్ కార్యక్రమం కూడా గొప్ప కార్యక్రమం. మన రాష్ట్రం
నుంచి అనేకమంది సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉందని
ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. 2016–17,
2017–18 లో 3,326 మంది విద్యార్ధులకు సంబంధించి దాదాపు రూ. 318 కోట్ల గత
ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేసిందని, ప్రభుత్వం నాటి అవకతవకలపై విజిలెన్స్
ఎంక్వైరీ కూడా వేసిందన్నారు. గతంలో ఈ స్కీమ్‌ను ఇష్టారీతిగా మార్చేశారని, రక
రకాలుగా అవకతవకలు చేశారన్నారు. ప్రభుత్వం గొప్ప ఆలోచనతో గొప్ప యూనివర్శిటీలలో
రూ. 1.25 కోట్లు, ప్రతిష్టాత్మక యూనివర్శిటీలలో మనం వారికి చదువుకునే అవకాశం
ఇస్తున్నామని, దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం కళ్ళు లేని కబోదుల్లా
మాట్లాడుతున్నారని విమర్శించారు.