విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ‘పబ్లిక్ పాలసీ’ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు
నేమాని భాస్కరరావు నియమితులయ్యారు. ఈ నెలాఖరులో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని
ఆంధ్రభూమి దినపత్రికలో నేమానితో కలిసి పనిచేసిన సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు
చలపతిరావు తెలిపారు. గతంలో ఇదే పదవిని ప్రముఖ సంపాదకులు కే రామచంద్ర మూర్తి
నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో వివిధ మీడియాల్లో వివిధ
హోదాల్లో పనిచేసిన నేమాని రాకతో రాష్ట్రంలోని జర్నలిస్టులకు తగు న్యాయం
జరుగుతుందని ఆశిస్తున్నట్లు నిమ్మరాజు తెలిపారు. ఈ సందర్భంగా నేమానికి
హృదయపూర్వక అభినందనలు తెలిపారు.