అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై తెలంగాణ
హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన
పిల్‌పై విచారణ కొనసాగింది. ప్రజాప్రతినిధుల కేసులపై త్వరితగతిన విచారణ
చేపట్టాలంటూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుమోటో పిల్‌గా హైకోర్టు
విచారణకు తీసుకుంది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు
ఆదేశించింది. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్‌తో కలిపి జగన్ కేసుల
పిటిషన్లను జత పరచాలని రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా
జగన్‌పై ఉన్న కేసులు విచారణ వచ్చే ఎన్నికలోపు పూర్తి చేసి తీర్పునివ్వాలని
పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే 20 కేసుల్లో డిస్ఛార్జ్ పిటిషన్లు
పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టులో సీబీఐ ప్రస్తావించింది.