విజయవాడ : ఆంధ్ర రత్న భవనంలో భారతరత్న డాక్టర్ బి. అర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భముగా అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అధితులుగా విచ్చేసిన ఆర్ శ్రీరామమూర్తి , నగర అధ్యక్షులు నరహరిసెట్టి నరసింహ రావు, మీసాల రాజేశ్వరరావు అంబేద్కర్ ను రాజ్యాంగ మార్గ దర్శకునిగా దేశానికి దిక్సూచిగా యుతరానికి క్రమశిక్షణ గల నాయకునిగా అయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో పి.వై.కిరణ్, బోడాల జోసెఫ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.