అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న పోలీసు నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలంటూ మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు నోటీసులను మేనేజర్లు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోలీసుల నోటీసులను సస్పెండ్ చేసింది.
[https://bloomtimes.org/images/Hemalatha_/ap%20high%20court.jpg]
[https://bloomtimes.org/images/Hemalatha_/ap%20high%20court.jpg]