విజయవాడ : అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీతో జరిగిన భేటీ వివరాలను
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత
భేటీనా? గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్తో 4 గంటలపాటు భేటీ
అయ్యారు. ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్
ఒప్పందాలను అదానీ కంపెనీకే అప్పగించారు. ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా
అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు. జగన్, అదానీల రహస్య భేటీ వెనుక
మర్మమేంటి?’’ అని రామకృష్ణ ప్రశ్నించారు.