వెలగపూడి : కులగణన అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం బీసీ మంత్రులు, ఇతర ప్రజా
ప్రతినిధులు సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని,
గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి
ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ,
పొన్నాడ సతీష్ ఉన్నారు.