విశాఖపట్నం : విశాఖపట్నంలో 10 కోర్టుల భవన సముదాయాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆదివారం ప్రారంభించారు. ఏపీ
హైకోర్టు న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ డి.వి.ఎస్.సిమయాజులు,
జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి చీమలపాటి, ఇతర బార్
కౌన్సిల్ సభ్యులు, విశాఖపట్నంలోని న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. విశాఖపట్నంలో
10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కోర్టులో జరిగిన
సమావేశంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్
ప్రసంగించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్
డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు, జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి
చీమలపాటి తదితర బార్ కౌన్సిల్ సభ్యులు, విశాఖపట్నంలోని అన్ని న్యాయమూర్తులు,
న్యాయవాదులు హాజరయ్యారు