తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేటి సోమవారం తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2023 సందర్భంగా పట్టు వస్త్రాలు
సమర్పించుటకు, తిరుపతి మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్
కళాశాల హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం, టిటిడి ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ,
తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకునే తదితర కార్యక్రమాల్లో పాల్గొనుటకు
తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట
విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం లభించింది. వీరి వెంట
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఉప
ముఖ్యమంత్రి, ఎక్సైజ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్, అటవీ,
భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, రాష్ట్ర క్రీడా
సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్
రెడ్డి, ఎంపీలు మద్దిల గురుమూర్తి, రెడ్డప్ప, ఎమ్మెల్సీలు సిపాయి
సుబ్రమణ్యం,భరత్, మేరుగ మురళి, కళ్యాణ చక్రవర్తి, చంద్రశేఖర్, డిఐజి
అమ్మిరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర
రెడ్డి, జెసి డికే బాలాజీ, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, ఎమ్మెల్యేలు బియ్యపు
మధుసూదన్ రెడ్డి కిలివేటి సంజీవయ్య, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, ఆం.ప్ర
కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్, డిప్యూటీ మేయర్ భూమన
అభినయ్ రెడ్డి, తదితరులు గౌ. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి మ.3.50 గం. లకు శ్రీనివాస సేతు ప్రారంభ, తదితర
కార్యక్రమాలకు రోడ్డు మార్గాన బయల్దేరి వెళ్ళారు.