విజయవాడ : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం
బంద్ పాటించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
పిలుపునిచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ
కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని
మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
మండలాల్లో 144 సెక్షన్అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హుకుం
జారీ చేశారు.