నర్సీపట్నం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి
చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనకాపల్లి జిల్లా
నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్లో కనీసం పేరు కూడా నమోదు
చేయకుండా చంద్రబాబును దౌర్జన్యంగా అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్షాలను
భయపెట్టడానికే సీఎం జగన్ ఈ దుర్మార్గానికి తెగబడ్డారని మండిపడ్డారు.