అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును బీజేపీ ఖండించింది. సరైన
నోటీసు ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని పార్టీ రాష్ట్ర శాఖ
అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా పేర్కొనలేదని
తెలిపారు. కనీసం ఆయన నుంచి వివరణ కూడా తీసుకోలేదన్నారు. అరెస్టు సమయంలో సరైన
విధానాలూ పాటించలేదని పేర్కొన్నారు.