విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించిన
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కి సంఘటన ప్రధాన కార్యదర్శి
మధుకర్ జి కి ఈ ప్రకటన ద్వారా అడ్డూరి శ్రీరామ్ కృతజ్ఞతలుతెలిపారు.
గతంలో ఉమ్మడిజిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షులు గా, విజయనగరం జిల్లా ఇంచార్జి
గా, ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నన్ను నాపై
నమ్మకంతో మళ్ళీ జిల్లా అధ్యక్షులు గా నియామకాన్ని స్వాగతిస్తున్నానని శ్రీరామ్
ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నియామకం మాపై మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్ లో
పార్టీ ని జిల్లాలో రాష్ట్రంలోనే ముందు స్థాయికి తీసుకెళ్తానని తెలియజేసారు.
త్వరలోనే నూతన కమిటీ నియమించి పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని శ్రీరామ్
తెలిపారు.