విజయవాడ : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా
మంత్రి ఆర్కే రోజా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల
దేవస్థానంలో కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనార్ధం విచ్చేసిన రోజా కి
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ
ప్రధానార్చకులు రోజా కి వేదాశీర్వచనం అందించి ఆలయ అధికారులు అమ్మవారి
ప్రసాదము అందజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు,
కార్యనిర్వాహణాధికారిణి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి
అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం
చేయగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, కార్యనిర్వాహణాధికారి అమ్మవారి ప్రసాదము,
శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి పి
గురుప్రసాద్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాస రావు, నంబూరి రవి,
చింతా సింహాచలం పాల్గొన్నారు.