తిరుమల : దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఇండియా
పేరు మార్పులో తనకేం తప్పు కనిపించట్లేదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇవాళ
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రులు రోజా, గుమ్మనూరు
జయరామ్‌లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా ఇంగ్లీష్‌లో
ఇండియా అనడం కంటే తెలుగులో భారత్ అని అనడం చాలా బాగుందన్నారు.