విజయవాడ సెంట్రల్ : బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాలులో
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆలయ పాలకమండలి
సమావేశం నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ
కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా
సత్తయ్య, బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, చింకా శ్రీనివాసులు, నంబూరి రవి,
బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి, అనుమోలు ఉదయలక్ష్మి, దేవిశెట్టి
బాలకృష్ణ, కొలుకులూరి రామసీత, నిడమానూరి కల్యాణి, ఆలయ కార్య నిర్వాహక
ఇంజినీర్లు కె. వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి, ఆలయ అధికారులు
పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీటింగ్ లో చర్చించిన పలు అంశాల గురించి
చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.