వెలగపూడి : గ్యారెంటీడ్ పెన్షన్ పథకం పై ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు
స్వీకరించే సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. లిఖిత పూర్వకంగా
జీపీఎస్‌పై వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను కోరింది. దీనిపై వివరాలు సమర్పించేందుకు
అత్యవసర సమావేశానికి రావాలంటూ సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగ సంఘాలకు సమాచారం
పంపింది. అయితే, ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రమే అత్యవసర సమావేశానికి
హాజరు కావటంతో వాయిదా వేస్తున్నట్టు సాధారణ పరిపాలనశాఖ అధికారులు
ప్రకటించారు. మరో వైపు సీఎం జగన్ చేసిన జీపీఎస్ ఆర్డినెన్స్ ప్రకటనపై
ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.