విజయవాడ : ఇటీవల బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్,
ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను
గురువారం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. తాను సాధించిన పతకాలను
సురేఖ రాజ్ భవన్ లో గవర్నర్ కు చూపించారు. అంతర్జాతీయ వేదికలపై
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై సురేఖను గవర్నర్ ఎస్ అబ్దుల్
నజీర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సురేఖ వెంట తండ్రి వెన్నం సురేంద్ర
కుమార్ గవర్నర్ ను కలిశారు.