విజయనగరం : గుర్ల మండలం పకీరు కిట్టిల్లి గ్రామాల్లో గ్రామ వాలంటీర్ల సేవలకు
పురస్కారాల ప్రధానోత్సవం సచివాలయ స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పలాస
నియోజకవర్గం పరిశీలకులు కే.వి.సూర్యనారాయణరాజు(పులిరాజు) పాల్గొన్నారు. ఈ
సందర్భముగా పులిరాజు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రభుత్వ
పాలనను ప్రజల ముంగిటకే తీసుకువచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్
జగన్మోహనరెడ్డి కే దక్కుతుందని అన్నారు.అలాగే ఆయన ఆశయాలు నెరవేర్చే గొప్ప
సైనికులైన వాలంటీర్లు వారి సేవలను ప్రజలకు అందిస్తున్నారని అయన
కొనియాడారు.అనంతరం ఉత్తమ సేవలందించి సేవామిత్ర అవార్డు పొందిన గ్రామ
వాలంటీర్లకు సాలువాతో సత్కరించి అయన చేతులు మీదిగా సర్టిఫికేట్లు ప్రదానం
చేసారు. ఈ కార్యక్రమంలో
జడ్పీటీసీ శీర అప్పలనాయుడు, ఎంపీపీ ప్రతినిధి పొట్నూరు
సన్యాసినాయుడు,పశుగణాభివృద్ధి చైర్మన్ బెల్లం బంగారునాయుడు,
గ్రామ వైసిపినాయుకులు రాగోలు నాగేశ్వరావు,రాగోలు శ్రీనువాసరావు
,కంకణాలరమ.బోళ్ళ సుబ్రహ్మణ్యం , ,ఉప సర్పంచు రెడ్డి తిరునాద గ్రామ పెద్దలు,
సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.