విజయవాడ : జర్నలిస్ట్ హెల్త్ క్యాంపు ద్వారా వందలాది మంది మీడియా మిత్రులకు
వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసిన సమాచార కమిషనర్ విజయ కుమార్ రెడ్డి
జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరి కి ఆంద్రప్రదేశ్ మీడియా ఫ్రొఫిషనల్స్
అసోసియేషన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ. పి.ఎం.పి.ఏ రాష్ట్ర
ఉపాధ్యక్షులు మన్నే సోమేశ్వరరావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ ప్రక్రియ త్వరగా
పూర్తి చేసి, జర్నలిస్ట్ సంక్షేమ పథకాలు 10 లక్షల ఇన్సూరెన్స్, సీనియర్
జర్నలిస్ట్ లకు పెన్షన్లు పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ
కార్యక్రమంలో ఏ.పి.ఎమ్.పి.ఏ రాష్ట్ర నాయకులు వీర్ల శ్రీరామ్ యాదవ్, యేమినేని
వెంకట రమణ, ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు
తాళ్లూరు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు
వేల్పుల ప్రశాంత్, నేతలు నాగోతి శ్రీనివాసరావు, రాజా, కోటేశ్వరరావు తదితరులు
పాల్గొన్నారు.