విజయవాడ : జిందాల్ ఇండియా లిమిటెడ్ వారి కొత్త కలర్ ప్రోడక్ట్ న్యూక్లియర్
ప్లస్ ఏ జెడ్ 150 550 గ్రేడ్ మెటీరియల్ను 15 సంవత్సరాల వారంటీతో విజయవాడ
లబ్బీపేటలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో గురువారం ఉదయం ఆవిష్కరించారు.
పలువురు ప్రముఖులు, కొనుగోలు దారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంపెనీ
తరపున వైస్ ప్రెసిడెంట్ సచిన్ మిశ్రా, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నవీన్
వల్లం , సౌత్ ఇండియా హెడ్ భాస్కర్, ప్లాంట్ హెడ్ పాటక్ పాల్గొన్నారు.
ఆహ్లాదకర వాతావరణం లో కార్యక్రమ విజయవంతంగా జరిగింది.