విజయవాడ : విజయవాడలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని
ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కల్పలత రెడ్డి కలిశారు. ప్రభుత్వ
జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబందించి 12 నెలల
వేతనంతో కూడిన రెన్యువల్ ఉత్తర్వులు వచ్చేలా చూడాలని కోరారు. అలాగే ట్రైబల్
వెల్ఫేర్ లో ఔట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న సిబ్బందిని కాంట్రాక్ట్
పద్దతిలో కొనసాగించి 2020 లేదా 2015 పి ఆర్ సి ప్రకారం వేతనాలు పెంచే విషయమై
చర్చించారు.
దానికి రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి
త్వరలోనే మంచి పరిష్కారం చూపుతామని తెలిపారు