పెరులోని ఓ గోల్డ్మైన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 27 మంది కార్మికులు
చనిపోయారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. ఓ గోల్డ్మైన్లో
జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మృతి చెందారు. అనేక
మంది గాయపడ్డారు. కార్మికులు నైట్ షిఫ్ట్ పనుల్లో నిమగ్నమై ఉండగా గనిలో
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దక్షిణ పెరులోని యానాకిహువా మైనింగ్ కంపెనీకి
చెందిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టి మొత్తం 175
మంది కార్మికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. షార్ట్
సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.