నెల్లూరు : మద్యపాన నిషేదమే, స్త్రీలకు రక్షణ, మత్తు పదార్దాల నిషేదమే యువతకు
రక్షణ. పిల్లలు తినే తినుబండారాలలో కూడా మత్తు పదార్దాలు. ఏవి, మరి భారతీయులకు
రక్షణ అని గాంధీ నాగరాజన్ అన్నారు. నెల్లూరు, గాంధీ బొమ్మ సెంటర్నందు 2వ
రోజు రిలే నిరాహారదీక్షలో గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక
నిర్వాహకులు ఆర్ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ మద్యపాన నిషేదమే స్త్రీకి రక్షణ
కవచం, కుటుంబానికి రక్షణ కవచం, దేశానికి రక్షణ కవచమన్నారు. స్త్రీ రక్షణ లేని
స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానే కాదన్నారు. అవినీతి రాజకీయాలు నశించాలి.
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు.
స్వార్థపు నాయకులు వీరిలో వున్న స్వార్థపు ఆలోచన వలన ప్రభుత్వాలకు కట్టుబడి
వాళ్ళకు సహకరిస్తూ బ్రతుకుతారన్నారు. పరిపాలకులు ఏమి చేసినా మౌనంగా
వుంటారన్నారు. పదవి సుఖాల కోసం జత చేరి బ్రతుకుతారన్నారు.
మంచి నాయకులంటే వీరు ప్రభుత్వాలు చేసే తప్పుడు చట్టాలకు వ్యతిరేకంగా
పోరాడుతారు. ప్రభుత్వాలు చేసే ఆర్థిక నష్టాన్ని ఖైదీలకు మరణ శిక్ష విధించినా
ఉరితాడుకి ముద్దు పెడుతాము అంటారు. మరణాన్ని ప్రేమిస్తాము అంటాం అన్నారు.
ఒక్కరిగాను పోరాడుతారు. అందరినీ కలిపి పోరాడుతారు. సంఘాలుగా ఏర్పరచి
పోరాడుతారు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, శారీర ఇబ్బందులు, వీటిని లెక్కించకుండా
పోరాడుతారు. ఇక్కడ మానవత్వం వుంటుంది. స్వలాభాలుండవు అని ఇవి అన్నీ
మహాత్మాగాంధీ సూత్రాలు అని అన్నారు. అందుకే డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి.
మంచి ఓటు మనమేద్దాం. అది మంచి వ్యక్తికే వేద్దాం. డబ్బులిచ్చి మంచి నాయకుడ్ని
ఎన్నుకుందాం. అదే ‘‘స్త్రీ రక్షణ! స్త్రీ రక్షణే శ్రీరామ రక్షణ!!’’ కేంద్ర,
రాష్ట్ర ప్రబుత్వాలు వైఖరిని ఖండిస్తూ చేస్తున్న నిరాహారదీక్షలు అని
పేర్కొన్నారు.