విజయవాడ : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.విజయవాడ ఈ ఏడాది మార్చిలో
జరిగిన టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు.
వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది..
బాలురు 3,09,245 మంది ఉన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో
ఏప్రిల్ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 19
నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు.