అమరావతి : హోంశాఖపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి
వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ
మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ
రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.