జనగామ : హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్లు లీజుకు
ఇవ్వడం దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రభుత్వం
అందినకాడికి అమ్మకానికి పెడుతోందని మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్నది
చాలదన్నట్లు దేశం మీద పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్
రెడ్డి నిర్వహించేది, తనది పార్టీ కార్యక్రమాలే తప్ప పోటీ కార్యక్రమాలు కాదని
స్పష్టం చేశారు.