విజయవాడ : స్థానిక భవాని పురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ కార్యాలయం నందు జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు షేక్ గౌస్ మొహిద్దిన్
గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఆయన మాట్లాడుతూ నైతిక
విలువలు గురించి మాట్లాడే హక్కు బుద్దా వెంకన్నకు లేదన్నారు.వచ్చిరాని మాటలు
మాట్లాడటం సబబు కాదన్నారు.రాష్ట్రంలో నైతిక బాధ్యత నైతిక హక్కు గురించి
చంద్రబాబు వాళ్ళ పార్టీ అర్హత లేదన్నారు.వెన్నుపోటు కి నిలువెత్తు నిదర్శనం
చంద్రబాబు అని అన్నారు.తన తల్లిని మరియు తమ్ముడిని మోసం చేసిన వ్యక్తి
చంద్రబాబు అని అన్నారు.మీరు విలువలు గురించి మాట్లాడటం సబబు కాదన్నారు.కాల్
మని సెక్స్ రాకెట్స్ అయిన బుద్దా వెంకన్న మా పార్టీ నీ విమర్శిస్తూ మాట్లాడటం
హాస్యస్పదంగా ఉందన్నారు.బుద్దా వెంకన్న అవాకులు చవాకులు పెళ్తే తాట తీస్తాం
అని హెచ్చరించారు.ప్రజా నాయకులు అయిన జగన్ మోహన్ రెడ్డి, వెలంపల్లి
శ్రీనివాసరావు పై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పోతిరెడ్డి సుబ్బారెడ్డి,జకీర్,నాగుల్ మీరా,షేక్ మస్తాన్,రాజ్
మొహమ్మద్,మొహిద్దీన్,గాలిబ్,గుంటూరు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.