కర్నూలు : ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కర్నూలు, అనంతపురం, కడప
ప్రాంతాలకు నీళ్లు అందవని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి
రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ కర్తవ్య దీక్షలో ఆయన
పాల్గొన్నారు. సీమలో ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మించరని, సీమకు రావాల్సిన
నీళ్లు పక్క రాష్ట్రాలు తీసుకెళ్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.