సి యస్ కి స్పష్టం చేసిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు * ఈనెల 28 న
ఉద్యోగసంఘాలు,ట్రేడ్ యూనియన్లతో జరిగే రౌండుటేబుల్ సమావేశంలో భవిష్యత్
కార్యచరణపై చర్చించి నిర్ణయాలు ప్రకటిస్తాం * ఈసారి ఏపిజెఏసి & ఏపిజెఏసి
అమరావతి జెఏసిలు ఉమ్మడిగానే పోరాటాలకు సిద్దపడతాం * సి యస్ కి స్పష్టం చేసిన
ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు
వెలగపూడి సచివాలయం : ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఈ రోజు వెలగపూడి సచివాలయం
ఒకటవ బ్లాక్‌లోని సియస్ ఛాంబర్లో రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి బృందం కలిసి,
ఇప్పటికే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 47 రోజులుగా చేస్తున్న
ధర్మ పోరాటం లో భాగంగా, ఈ నెల 25న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
సమస్యలపైన, 29వ తేదీన గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యల పైన రెండు
ధర్నాలు పూర్తి అయ్యేలోగా, మరలా కొనసాగింపు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి
ఉన్నందున, తేదీ 28.4.2023న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
ఏర్పాటు చేసిన నైపద్యంలో భవిష్యత్ లో జరుగబోయే ఉద్యమ కార్యాచరణ వల్ల
ప్రభుత్వానికి అలాగే ప్రజలకు జరిగే ఇబ్బందులకు పూర్తిగా ప్రభుత్వమే భాధ్యత
వహించాలని సియస్ కి స్పష్టం చేసాము. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మిడియా
తో బొప్పరాజు మాట్లాడుతూ ఏపీ లో ఉద్యోగ, ఉపాధ్యయ, కార్మిక, రిటైర్డు,
కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉధ్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం
ఏపిజేఏసి అమరావతి ఎంతో ఓపికతో, ఓర్పుతో, సహనం పాటించి సుదీర్ఘంగా చేస్తున్న
ధశలవారి ధర్మ పోరాటాలు, నిరసన కార్యక్రమాలు నేటికి 47 రోజులకు చేరుకుందని,
అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబందించి న నిధులనుండి ఎంత వాడుకున్నారు,
ఇటీవల ఉద్యోగులకు చెల్లించినవి ఎన్నికోట్లు రూపాయలు చెల్లించారు, ఇంకా
ఎన్నికోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని, అలాగే 11వ పిఆర్శీసి అంశాలు,
నాలుగు డిఏ అరియర్సు బకాయిలు, ఎర్నిలీవులు బకాయిలు ఎన్ని కోట్లు, విటిని
ఎప్పటిలోగా చెల్లిస్తారు, పెండింగు ఉన్న కొత్త డిఏల ఎప్పటిలోగా ఇస్తారు, గతంలో
ఇచ్చిన హామిలుకు సంబందించి సిపియస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ
& ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలోను, ఇష్టం లేని వారికి మహిళా
సంరక్షణ కార్యదర్శి గా విధులు నిర్వర్తించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని, గతంలో
జరిగిన రెండుదపాల జరిగిన చర్చలలో స్పష్టంగా డిమాండ్ చేసామే తప్ప మేము ఏమీ
కొత్తగా ఉద్యోగులకు జీతాలు పెంచమని గొంతమ్మ కోర్కెలు అడగలేదని దీనిపై స్పష్టత
ఇవ్వనందే ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని ఏపిజెఏసి అమరావతి స్టేట్
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి
దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,కోశాధికారి వి.వి.మురళి
కృష్టనాయుడు తెలిపారు.
ధర్నాను జయప్రదం చేయండి : ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యచరణలో భాగంగా జరగబోవు కాంట్రాక్ట్, అవుట్
సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చీఫ్ సెక్రటరీ గారికి కాంటాక్ట్
అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం
సురేష్ బాబు బొప్పరాజు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చి మాట్లాడటం జరిగింది. చీఫ్
సెక్రటరీ గారు స్పందిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటానికి రేపే
విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అలాగే ఔట్సోర్సింగ్
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలని సి ఎస్ ని బొప్పరాజు
కోరగా సానుకూలంగా స్పందించారు. సమర్పించడం ఉదయం పండిట్ నెహ్రూ బస్టాండ్
అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఉన్న ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్
కార్యాలయం సందర్శించి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్ ,ఈఎస్ఐ ,డెత్ బెనిఫిట్
తదితరు అంశాలపై ఎండి వాసుదేవరావు, జిఎం ప్రభాకర్ రెడ్డితో చర్చించి న్యాయమైన
సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అలాగే వేతనాలు పెంచి సీనియార్టీ
ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేరు
రాజు, కోశాధికారి మురళీకృష్ణ నాయుడు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘం
విజయవాడ సిటీ నాయకులు సతీష్ పవన్ కుమార్ పాల్గొన్నారు.