కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మీ వెంటే
నాహీద్ చౌదరి
విజయవాడ సూర్య ప్రధాన ప్రతినిధి : సత్యమే జయిస్తుందని వారు పార్లమెంటు నుండి
మాత్రం నిన్ను గెంటి వేశారని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ నీ వెంటే
ఉన్నా నాయక్ చౌదరి అన్నారు. పంజా సెంటర్ ముసాఫీర్ ఖానా వద్ద కుట్రపూరితంగా
రాహుల్ గాంధీని అనర్హుడుగా ప్రకటించడానికి నిరసిస్తూ రాహుల్ గాంథి
చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం అనంతరం నాహీద్ చౌదరి మాట్లాడుతూ
సత్యమే ఎప్పటికైనా జయిస్తుందని దే స్వచ్ఛమైన దేశం కోసం రాహుల్ గాంధీ తన
తండ్రిని కోల్పోయారని అటువంటి త్యాగదనుల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని
బహిష్కరించటం అన్యాయమని దేశంలోని 544 మంది ఎంపీలకు తెలియజేశారు. సత్యమేవ జయతే
అనే పదాన్ని అందరూ పలకాలని కోరారు. భావి తరాలను రక్షించే పదం సత్యమేవ జయతే
అన్నారు . ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం
మహిళలు అనంతరం వారు జాతీయ జెండాలతో పంజా సెంటర్లో ప్రదర్శన చేశారు.