గుంటూరు : పంచాయతీ రాజ్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి ని
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ని రాష్ట్ర కమిటీ బృందం గురువారం కలిసింది.
పంచాయతీరాజ్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమారి ని కలిసి
శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలోనే
అత్యంత గొప్ప వ్యవస్థ అని ఈ వ్యవస్థలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ అత్యంత
క్రమశిక్షణగా పనిచేసి ప్రజలతో సౌమ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ
సంక్షేమ,అభివృద్ధి పధకాలు ప్రజలకు చేరావేయడంలో ఎల్లప్పుడూ ముందుండాలని
వ్యవస్థకు మంచి పేరు తీసుకొని రావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా, ఉపాధ్యక్షులు కె.రామకృష్ణా రెడ్డి, మహిళా
నాయకులు యల్.అర్చన, పంచాయతీ కార్యదర్శుల విభాగం రాష్ట్ర కన్వీనర్ బి.రోజా
ప్రకాష్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు బి.రమేష్ బాబు, గోపాల్ తదితరులు
పాల్గొన్నారు.