విజయవాడ పశ్చిమ : శ్రీదేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరుగనున్న సహస్ర
చండీ యాగం ఏర్పాట్లు ని ఆంద్రప్రదేశ్ పైబర్ నెట్ చైర్మన్,సహస్త్ర చండీ యాగం
ఉత్సవ కమిటీ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పరిశీలించారు. చండీ యాగం
సందర్భంగా యాగశాల వద్ద 72 అడుగులు ఎత్తుగా నిర్మిస్తున్న అస్టాదశభుజ మహా చండీ
మట్టి విగ్రహాన్ని నిర్విరామంగా తయారు చేస్తున్నారు. చండీ విగ్రహాన్ని
స్థాపించే ఆధారపీఠం వివరాలు ఆయన శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు స్వామీజీ ద్వారా
అడిగి తెలుసుకున్నారు. అలాగే యాగశాల నిర్మాణం పనులు పైబర్ నెట్ చైర్మన్ గౌతమ్
రెడ్డితో కలిసి విజయవాడ నగర వైసీపీ మాజీ మహిళా కన్వీనర్ లఖంరాజు సునీత
పరిశీలించారు. అలాగే మహా చండీ భారీఎత్తున విగ్రహం నిర్మాణం పనులను సునీత
పర్యవేక్షించారు. ఈ నెల 27 నుండి మే 3 వరకూ జరగనున్న సహస్త్ర చండీ యాగ పూర్వక
మహా కుంభాభిషేక మహోత్సవము వేడుకలకు పూనూరు గౌతమ్ రెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్
గా భాద్యతలు చేపట్టిన ఆయన ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని డానికి సంబంధించిన
అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని శక్తి పీఠం పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు స్వామీజీ శిష్య బృందానికి సలహా సూచనలు ఇచ్చారు.
గిన్నిస్ త్రిబుల్ రికార్డు సృష్టికర్త గజల్ శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో
నిర్వహిస్తున్న ఈ సహస్ర యాగానికి ప్రముఖులు అందరూ ముందుకు రావడం పట్ల
పీఠాధిపతులు కరుమారి దాసు స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు.