అమరావతి : గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
నిర్వహించారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక,
పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్
రెడ్డి, ఏపీస్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి
దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ
స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్,
ఎనర్జీ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి
సత్యనారాయణ, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ మహమ్మద్ దివాన్, ఏపీ హౌసింగ్
కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్
డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.