విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వక్ప్ బొర్డు కు ప్రభుత్వం ప్రత్యేక అధికారిణి ని
నియమించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటిస్ కమిషన్ చైర్మన్
డాక్టరు కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ అన్నారు. అయన వక్ప్ బొర్డు కార్యాలయానికి
విచ్చేసి స్టేట్ వక్ప్ బొర్డు ప్రత్యేక అధికారిణి షేక్ షిరీన్ బేగం ను కలిసి
సత్కరించి శుభకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా అయన మాట్లడుతూ అనేక సంవత్సరాలుగా
అనేక మంది వక్ప్ బొర్డు కు ఒక ఐపిఎస్, ఐఎఎస్ స్థాయి అధికారికి బాద్యతలను
ఇచ్చినట్లయితే వక్ప్ బోర్డు అభివృద్ది పధంలో నడుస్తుందన్నారు. సిఎం జగన్
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హమీ అమల్లో బాగంగా వక్ప్ బోర్డు కు ప్రత్యేక
అధికారిని ఇప్పుడు నియమించటం ఒక మంచి నిర్ణయమన్నారు . ప్రస్తుతం వక్ప్ బోర్డు
ప్రత్యేక అధికారిగా నియమితులైన ఐపిఎస్ షిరీన్ బేగం సమర్ధవంతమైన సేవలకు గతంలో
అందించి అందరి ఆదరాభిమానాలను అందుకున్నారన్నారు. వక్ప్ బొర్డు అధికారిగా అమె
భవిశ్యత్తులో కూడా వక్ఫ్ బొర్డును అభివృద్ది పదంలో నడిపిస్తారన్నారు. ఈ
కార్యక్రమంలో వక్ప్ బోర్డు సిఇవో ఎల్ అబ్దుల్ ఖాదిర్ తదితర ప్రముఖులు
పాల్గొన్నారు .