గుంటూరు : రాష్ట్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి నేటితో ఒక సంవత్సరం
పూర్తి అయిన సందర్భంగా, బలహీన వర్గాలకు రాష్ట్ర క్యాబినేట్లో పెద్ద పీట వేసి,
ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ని కలిసి రాష్ట్ర
మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జోగి రమేష్ , విడదల రజని, ఇతర
మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.