విజయవాడ : స్థానిక 47వ డివిజన్ కలర్ హాస్పటల్ దగ్గర నూతనంగా నిర్మించిన అర్బన్
హెల్త్ సెంటర్ ను ప్రారంభించాడనికి విచ్చేసిన మాజీ వెలంపల్లి శ్రీనివాసరావు ను
హెల్త్ సెంటర్ కు రెండు ఏ సి లు కావలని కోరగా శనివారం వెలంపల్లి ఫౌండేషన్
చైర్మన్ డాక్టర్ సాయి అశ్విత జిల్లా వైద్య అధికారి సుహాసినికి రెండు ఏసీలను
అందించారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి ఫౌండేషన్ సభ్యులు వెలంపల్లి రాఘవ
నర్సింహారావు, కొనకళ్ల విద్యాధరరావు, స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగా, 43వ
డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, స్థానిక నాయకులు వెన్నం రజిని,
గోదావరి బాబు, కూరాకుల నాగ, కాళేశ్వర రావు, కట్టా ఆంజనేయులు, దేవత్ మురళి
నాయక్, చిచా, కామళ్ళ జోజి, గాలి దుర్గాప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు,
హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.