వడమాలపేట : రాష్ట్రంలో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమాన్ని ధైర్యంగా
చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె పూడి గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు రాష్ట్ర
వ్యాప్తంగా 2లక్షల మంది 14 రోజులు పాటు ప్రతి కుటుంబాన్ని సర్వే చేస్తున్నా
రన్నారు. గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లి ‘మీకు మేం చెప్పింది
చేశాం.. సంతృప్తిగా ఉన్నారా, ఉంటే తమకు మద్దతు ఇవ్వండి, జగనన్నకు అండగా
నిలబడండి’ అని తెలియజేస్తున్నా రన్నారు. నాలుగేళ్లలో జగనన్న పాలన చూస్తే
ప్రజలు చంద్రబాబును అస్యహించు కుంటారని విమర్శించారు. ఎంపీపీ విజయలక్ష్మి,
నాయకులు కుసుమ, రేణుక, కిరణ్కుమార్, మునిబాబు, వెంకట రెడ్డి, ఉపేంద్ర,,
రాజశేఖర్, బాల పాల్గొన్నారు.