అమరావతి : విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా ఉచిత
సీట్లు పొందే విద్యార్థుల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జిఓ 24ను
సవాల్ చేసిన కేసులో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఆ విధంగా సీట్లు పొందే
విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ఇచ్చే మొత్తం నుంచి
ఫీజులు చెల్లించాలన్న జిఓ 24ను పలు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు హైకోర్టులో
సవాల్ చేశాయి. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.