సుప్రీంలో ఎదురుదెబ్బ
వారంలోగా ఆ జరిమానా కట్టాల్సిందే!
గూగుల్ సంస్థకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్
ట్రైబ్యునల్ విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్ను
సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు అపరాధ రుసుమును వారంలోగా
చెల్లించాలని గడువిచ్చింది.