మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులను వయాకామ్ 18 సంస్థ భారీ ధరకు సొంతం
చేసుకొన్నట్టు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఐదేళ్లకుగాను రూ. 951 కోట్ల
మొత్తానికి టీవీ, డిజిటల్ కంబైన్డ్ హక్కుల టెండర్‌ను వయాకామ్
దక్కించుకొంది. హక్కుల కోసం డిస్నీ హాట్‌స్టార్, సోనీ కూడా పోటీపడ్డా
వయాకామ్ అత్యధిక బిడ్‌తో పైచేయి సాధించింది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 7. 09 కోట్ల
రెవెన్యూ రానుందని బోర్డు కార్యదర్శి జై షా చెప్పాడు. మహిళల ఐపీఎల్‌కు
సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్
18 సంస్థ దక్కించుకుంది. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది.
అంటే ఒక మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించనుంది. పురుషుల జట్టుతో సమాన
వేతనం తర్వాత.. మహిళల క్రికెట్‌కు ఇది మహర్దశ అని.. అతిపెద్ద, కీలకమైన
అడుగు అంటూ జై షా ట్వీట్ చేశారు.