ప్రపంచ స్థాయి నగరాల్లో నిర్వహించే ఫార్ములా రేసింగ్ ఈవెంట్స్ ఇప్పుడు మన
హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఇండియన్ రేసింగ్ లీగ్
(ఐఆర్ఎల్)కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్, మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్
పోటీలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ఫార్ములా ‘ఈ-వరల్డ్
ఛాంపియన్షిప్’ ఈవెంట్ జరుగనుంది. ఈ-వరల్డ్ ఛాంపియన్షిప్ టిక్కెట్లను
ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 22,500 టికెట్లు అందుబాటులో ఉంచగా
కేటగిరీల వారీగా టికెట్ రేట్లు ఉండనున్నాయి. రూ. 1,000, రూ.3,500, రూ.6,000
మరియు రూ.10,000గా టికెట్ల రేట్లను నిర్ణయించారు.
ఫిబ్రవరి 11న ఇక్కడ జరగనున్న ABB FIA ఫార్ములా E వరల్డ్
ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది, ఇది భారతదేశంలోనే తొలిసారి. 22
కార్లతో మొత్తం 11 జట్లు రేసులో పాల్గొంటాయి. మెక్లారెన్, మసెరటి, పోర్స్చే,
జాగ్వార్, నిస్సాన్ మరియు మహీంద్రా రేసింగ్ వంటి ప్రముఖ తయారీదారులు 2023
హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌లో కనిపించనున్నారు.