హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. స్పెయిన్‌తో తలపడిన
మ్యాచ్‌లో 2-0తో ఘన విజయం సాధించింది. రవుర్కెలలోని బిర్సాముండా స్టేడియంలో
స్పెయిన్‌తో జరిగిన పోరులో భారత్ ఆట ఆరంభం నుంచి స్పెయిన్‌పై ఆధిపత్యాన్ని
చెలాయించింది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలి
గోల్ కొట్టి ఖాతా తెరవగా.. హార్దిక్ సింగ్ 26వ నిమిషంలో రెండో గోల్
కొట్టాడు.దీంతో మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి 2 గోల్స్‌తో ఆధిక్యంలో ఉంది.
తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం కూడా అదే దూకుడు కొనసాగించి విజయం
అందుకుంది. జనవరి 15న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
స్పెయిన్‌పై విజయంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు నమోదయ్యాయి.