చలికాలంలో వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే
చలికాలంలో ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగా పెట్టాలి. బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలి.
లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యంపై చెడు ప్రభావం
పడుతుంది. కొలెస్ట్రాల్ అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది.
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎందుకంటే
చలికాలంలో చాలామంది ముందూ వెనుకా ఆలోచించకుండా వివిధ రకాల పదార్ధాలు
తినేస్తుంటారు. దాంతో కొలెస్ట్రాల్ పెరిగి వ్యాధుల ముప్పు వెంటాడుతుంది. ఈ
క్రమంలో ఈ సీజన్లో కొన్ని రకాల పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోనే 98 మంది గుండె, బ్రెయిన్ స్ట్రోక్
కారణంగా మరణించారని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. కాన్పూర్‌లోని లక్ష్మీపత్
సింఘానియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ విడుదల
చేసిన సమాచారం ప్రకారం, గత వారంలో 723 మంది హృద్రోగులు ఆసుపత్రిలోని అత్యవసర,
ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చారు.