నటి శిల్పా శిరోద్కర్ తన బాడీ రీప్ కారణంగా 90వ దశకంలో లావుగా ఉండటం, పనిని
కోల్పోవడం గురించి మాట్లాడినప్పుడు పలహ విషయాలు మాట్లాడారు. దిల్ సే ఐకానిక్
ట్రాక్ సాంగ్ చయ్యా చయ్యా కోసం తనను ఎంపిక చేశారని తెలిపింది. అయితే తాను
లావుగా ఉండటం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. షారుఖ్ ఖాన్ నటించిన
ఈ పాటలో చివరికి మలైకా అరోరా నటించింది. చయ్య చయ్య కోసం ‘ఐదుగురు హీరోయిన్లు
రైలు ఎక్కేందుకు నిరాకరించారు’ అని చిత్రనిర్మాత-కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ గతంలో
వెల్లడించారు. అందులో తాను ఉన్నట్లు నటి శిల్పా శిరోద్కర్ తెలిపారు.