బ్రిగ్హమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు కొత్త సెల్ థెరపీని అభివృద్ధి
చేశారు. ప్రస్తుత కణితులను తొలగించడంలో సహాయపడడంతో పాటు అవి తిరిగి రాకుండా
నిరోధించడానికి క్యాన్సర్ వ్యాక్సిన్‌గా ఈ సెల్ థెరపీ పనిచేస్తుంది.
2022లో 13,000మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లలో గ్లియోబ్లాస్టోమా (ఒక రకమైన
మెదడు క్యాన్సర్) నిర్ధారణ అయినట్టు అంచనాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం గ్లియోబ్లాస్టోమాకు చికిత్స లేదు. కణితులను తొలగించడంతో పాటు కొత్త
కణితులు ఏర్పడకుండా నిరోధించడానికి క్యాన్సర్ వ్యాక్సిన్‌గా కొత్త కణ చికిత్స
పనిచేస్తుంది.
చికిత్స ఎంపికలు సాధారణంగా శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ కలయికను కలిగి
ఉంటాయి. ఇవి కణితుల పెరుగుదలను నెమ్మదిస్తాయి. ఎలుకలపై కొత్త థెరపీని
పరీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు ఇటీవల మంచి ఫలితాలను చూపించారు.