సాగర్ ద్వీప్ : వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడిపై పశ్చిమ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రైలుపై దాడి బిహార్లో
జరిగిందనీ, తమ రాష్ట్రంలో కాదని వివరించారు. ‘‘రైలు దాడి విషయంలో రాష్ట్రానికి
చెడ్డపేరు తెచ్చేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
వందేభారత్ రైలులో ప్రత్యేకత ఏమీ లేదు. కొత్త ఇంజిన్తో పాత రైలును
పునరుద్ధరించారని మండిపడ్డారు.