ఫుట్‌బాల్ చరిత్రలో మూడు సార్లు ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన ఏకైక ఆటగాడు పీలే.
తాజాగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా బ్రెజిల్ ఆటగాళ్లు పీలేను గుర్తు
చేసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కేన్సర్‌తో పోరాడుతున్న పీలే త్వరగా
కోలుకోవాలంటూ బ్యానర్‌తో ప్రదర్శన చేశారు. కానీ 82 ఏళ్ల పీలే కేన్సర్‌తో
పోరాడుతూ గత సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. పీలే మరణ వార్త విన్న తర్వాత
జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి
ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది.
అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక ఫుట్‌బాల్
స్టేడియానికి పీలే పేరు పెట్టాలని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో
సూచించారు. ఈ మేరకు అన్ని దేశాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో చేసిన పిలుపుకు స్పందించిన మొదటి దేశంగా కేప్
వెర్డే నిలిచింది. డిసెంబరులో పీలే మరణించిన తర్వాత, బ్రెజిల్లో అతని స్మారక
సేవలో మూడుసార్లు ప్రపంచ కప్ విజేతకు నివాళులు అర్పించారు. ప్రతి దేశం ఒక
స్టేడియానికి పీలే పేరు పెట్టాలని స్మారక సేవలో ప్రతిపాదించాడు. పీలే
స్టేడియం, కేప్ వెర్డే ప్రధాన మంత్రి యులిసెస్ కొరియా ఇ సిల్వా వారి ఎస్టాడియో
నేషనల్ దే కాబో వెర్డేని ధృవీకరించారు.