అధిక బరువు చక్కెర జీవక్రియలో అసమతుల్యత ఏర్పడి మధుమేహానికి దారితీసే
ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక బరువు అనేది ఆరోగ్యానికి హానికరంగా
మార్చుతుంది. అయితే, ఈ బరువును తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు.
దానికోసం రకరకాల ఎక్సర్ సైజ్లు చేస్తుంటారు. ఒకటి రెండు రోజులు
చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు.
దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి రక్తంలోని చక్కెర
స్థాయిలను చాలా ఎక్కువగా పెంచుతాయి. ఈవిధమైన ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం
వల్ల మధుమేహం పేషెంట్లు బాగా బరువు పెరగడం అనేది జరుగుతుంది.
రక్తంలో చక్కెర, కొవ్వు జీవక్రియ నియంత్రణలో ఇన్సులిన్ కీలక పాత్ర
పోషిస్తుంది. “అధిక బరువుకు కారణం తెలుసుకునేందుకు ఇన్సులిన్ ఉత్పత్తి పాత్రను
పరిశోధించాలని స్పష్టంగా ఉంది” అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పుడు శరీరం
ఇన్సులిన్ ఉత్పత్తిలో లోటు వైపు ఊబకాయం ప్రభావాన్ని చూపించినట్టు ఇటీవలి
అధ్యయనం చెబుతోంది. అలాగే పేలవమైన పోషకాహారం కూడా చాలా కీలక పాత్ర
పోషిస్తోంది. జీవనశైలి మధుమేహం వంటి జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని ప్రభావితం
చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిలో రాజీ పడినట్లయితే, ప్రారంభ దశలో టైప్ 2
మధుమేహం వచ్చి.. తర్వాత అధిక బరువుకు దారితీస్తుంది. మారుతున్న జీవన శైలి
కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధుల్లో ఒకటి
డయాబెటిస్. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని
డయాబెటిస్ అంటారు. ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది.