ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్
జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన
‘’నీవుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్
సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్
చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా
విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తమిళం, తెలుగు స్టార్ సందీప్ కిషన్
రంజిత్ జేకోడి దర్శకత్వం వహించిన తొలి పాన్-ఇండియా చిత్రం ‘మైఖేల్’ ఫిబ్రవరి
3న అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల
కానుంది. సిద్ శ్రీరామ్ పాడిన ‘నీవుంటే చాలు’ అనే మొదటి పాటతోనే ఈ సినిమా చాలా
ఆసక్తిని క్రియేట్ చేసింది.
అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో
ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి
సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్
కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. పోస్టర్
చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి, మోస్ట్
హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి కలిసి ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.